Wednesday, 4 November 2026

ఏపీభవన్‌ వద్ద టీ విద్యార్థి జేఏసీ ధర్నా

ఢిల్లీ: పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు కేటాయింయడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్ధిజేఏసీ ఢిల్లీలోని ఏపీభవన్‌ వద్ద ధర్న చేపట్టారు. విద్యార్థి జేఏసీ ధర్నాలో ఎంపీ రేణుకాచౌదరి పాల్గొని మద్దతు తెలిపారు.  ఈసంద్భంగా ఈమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేకతను కాపాడుకోవడమే మా ప్రధమ లక్ష్యమని పేర్కోన్నారు. ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని కేంద్రం విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *