Wednesday, 4 November 2026

వైకాపాలో చేరిన మాజీ మంత్రి ధర్మాన

హైదరాబాద్‌ : మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైకాపాలో చేరారు. శ్రీకాకుళంలో జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *