Wednesday, 4 November 2026

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

ఖమ్మం:రైతుకు పట్టా పాసుబుక్కు అందించేందుకు రూ.4000 లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా బయ్యారం మండలం సింగారం వీఆర్‌వో ప్రసాద్‌ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ప్రసాద్‌ను విచారించిన డీఎస్పీ సాయిబాబా నిందితుడిని కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *