Wednesday, 4 November 2026

గురుకులం విద్యార్థులకు అస్వస్థత

కరీంనగర్‌ : జిల్లాలోని ధర్మారం మండలం మేడారం గురుకుల పాఠశాలో వాంతులు, విరేచనాలతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్ధులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కలుషిత నీరు తాగడం వల్లనే వారు అస్వస్థతకు గురయ్యారని అధికారులు పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *