ఢిల్లీ: తెలంగాణపై బీజేపీ వైఖరిని ఆ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సాధ్యమైనంత తొందరగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమండ్ చేశారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని బీజేపీ ఎప్పుడో చెప్పిందని తెలిపారు. తెలంగాణ బిల్లు కోసం ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.




