Wednesday, 4 November 2026

దిగ్విజయ్‌తో టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇవాళ ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయంపై వారు ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *