Wednesday, 4 November 2026

గురువారం లోక్‌సభకు టీ బిల్లు

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సమావేశమైన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశాలో పార్లమెంట్‌లోటీ బిల్లు ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. ఈ వారంలోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కోర్‌ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలను సంప్రదించి వారు ఆంగీకరిస్తే గురువారమే లోక్‌సభలో టీ బిల్లును ప్రవేశ పెట్టాలని కోర్‌కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *