
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున్ ఖార్గే తొలిసారిగా లోక్‌సభలో రైల్వేఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని మన రాష్ట్రంలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
కొత్తరైళ్లు:
కాజీపేట, విజయవాడ మీదుగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
కాచీగూడ- తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
గుంటూరు – కాచీగూడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ – గుల్బర్గాల మధ్య ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్




