ఢిల్లీ: ఇవాళ లోక్‌సభలో జరిగిన ఘటనలను చూస్తే తనకు తీవ్ర ఆవేదన కలుగుతోందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సహచర ఎంపీల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నట్లు సమాచారం.