Wednesday, 4 November 2026

ఏపీభవన్‌ పేరు తెలంగాణ భవన్‌గా మార్పు

ఢిల్లీ: ఢిల్లీలోని ఏపీభవన్‌ పేరును ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు తెలంగాణ భవన్‌గా మార్చారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఏపీ భవన్‌ నిజాం ఆస్తి కాబట్టి ఇది తెలంగాణకు సంభందించిందేనని పేర్కొన్నారు. అందుకే పేరును మార్చినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *