Wednesday, 4 November 2026

బిల్లును రేపు సభలో ప్రవేశపెట్టే నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టే నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. రేపటి లోక్‌సభ కార్యక్రమాల్లో బిల్లు అంశాన్ని చేర్చకపోవడంతో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *