Wednesday, 4 November 2026

రాజ్యసభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభ కొద్ది సేపటికే సోమవారానికి వాయిదా పడింది. సభలో గందరగోళం కొనసాగుతుండటంతో రాజ్యసభ ఛైర్మెన్‌ అన్సారీ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *