న్యూఢిల్లీ: ఇవాళ లోక్‌సభలో జరిగిన ఘటనలు ప్రజాస్వామిక చరిత్ర లో దుర్ధినమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్ అన్నారు. సభకు అంతరాయం కల్గించిన ఎంపీలను ఉపేక్షించవద్దని లోక్‌సభ స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు.




