Wednesday, 4 November 2026

త్వరలో జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు

హైదారబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఆరోగ్య బీమా వర్తించనుంది. త్వరలోనే హెల్త్‌కార్డులు మంజూరు కానున్నాయి. ఈ మేరకు ఫైల్‌పై సంతకం చేసినట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సీఎం నిర్ణయం పై టీజేఎఫ్‌, ఏపీడబ్లూజేఎఫ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *