Wednesday, 4 November 2026

వనస్థలిపురంలో ఇద్దరు బాలికలు అదృశ్యం

హైరదాబాద్‌ : హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. భయాందోళనకు గురైన తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *