Wednesday, 4 November 2026

పెరిగిన ఆటోఛార్జీలు రేపటినుంచి అమలు

హైదరాబాద్‌: పెరిగిర ఆటో ఛార్జీలే రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఆటో సంఘాల నేతలు తెలిపారు. కనీస ఛార్జీ రూ.16 నుంచి రూ.20కి పెరిగిన విషయం తెలిసిందే. అలాగే ఆపై ప్రతీ కిలోమీటర్‌కు రూ.9 నుంచి రూ.11కు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం, ఆటో సంఘాల మధ్య ఒప్పదం కుదిరిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *