Wednesday, 4 November 2026

ఢిల్లీ శాసనసభ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ సభలో జన్‌లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశపెట్టడం పై అధికార ఆమ్‌ఆద్మీ, ,విపక్ష సభ్యులకు చెందిన సభ్యులకు చెందిన సభ్యుల ఆందోళన, గందరగోళం మధ్య నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. అయితే ఇవే చివరి సమావేశాలు కూడా కావొచ్చని సీఎం కేజ్రివాల్‌ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *