Wednesday, 4 November 2026

సీమాంధ్ర ఎంపీల తీరు సిగ్గుచేటు : దానం

హైదరాబాద్‌ : లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. టెర్రరిస్టుల కంటే అధ్వానంగా లగడపాటి ప్రవర్తించాడు. స్పీకర్‌ మహిళ అని కూడా చూడకుండా దాడి చేశారు. కొంతమంది పార్టీ పెట్టుకునేందుకు సిద్ధమై కాంగ్రెస్‌ను భ్రష్ఠు పట్టిస్తున్నారు. లగడపాటి బఫూన్‌లా ప్రవర్తించాడని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *