Wednesday, 4 November 2026

లగడపాటిని జీవితకాలం నిషేధించాలి : పొన్నం

ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ను, తోటి సభ్యులను హత్య చేయడానికి ప్రయత్నించిన లగడపాటి రాజగోపాల్‌ను ప్రజాజీవితంలో ఉండకుండా జీవితకాలం నిషేదం విధించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. నిన్న లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలు చేసిన దౌర్జన్యంపై పొన్నం మీడియాతో మాట్లాడుతూ… స్పీకర్‌ మహిళ అని కూడా చూడకుండా దాడి చేయటం దుర్మార్గమన్నారు. షిండేపై దాడికి లగడపాటి కుట్ర పన్నిండు. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు, జగన్‌లు పెప్పర్‌ స్ప్రే చేయడాన్ని సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *