Wednesday, 4 November 2026

సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న బాలరాజు

హైదరాబాద్‌ : మంత్రి బాలరాజు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డిలు ఈ రోజు మేడారంలో జరుగుతున్న జాతరకు హాజరయ్యారు. అమ్మలు సమ్మక్క, సారలమ్మలను వారు దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *