న్యూఢిల్లీ : బ్యాంకులను ముంచి రాజకీయాల్లోకి వచ్చిన లగడపాటి పార్లమెంట్ విలువలు దిగజార్చారని రాజ్యసభ సభ్యులు వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్‌సింగ్‌తో లగడపాటిని పోల్చడం అవమానమన్నారు. లగడపాటిపై జీవితకాలం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.