ఢిల్లీ : అరుణ్‌జైట్లీని తెలంగాణ బీజేపీ నేతలు కలిశారు. తెలంగాణకు పూర్తిస్థాయిలో మద్దతిస్తామని అరుణ్‌జైట్లీ మాకు హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ విషయంలో బీజేపీని అనుమానించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.