రంగారెడ్డి : జిల్లాలోని కొంపల్లి జయభేరి కాలనీలో నీటి గుంటలో పడి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మృతులను నిఖిల్, ఇంద్రజిత్, శ్రావణ్‌లుగా గుర్తించారు. నిన్న స్కూల్‌కు వెళ్లి తిరిగిరాని విద్యార్ధులు ఈ రోజు శవాలుగా తేలారు.