వరంగల్: మేడారం జన జాతర భక్తులతో పోటెత్తింది. భక్త జనాన్ని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. భక్తులపై పోలీసులు లాఠీలు ఘళించారు. పోలీసులు తీరుకు నిరసనగా భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆందోళనకు దిగారు.