Wednesday, 4 November 2026

ఢిల్లీ సీఎం అరవింద కేజ్రివాల్‌ రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభలో జనలోక్‌పాల్‌ బిల్లు ప్రవేశపెట్టే అంశం ఏర్పడిన వివాదం నేపధ్యంలో సామన్యుని సర్కారు కూలిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రివాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పంపించారు. ఇవాళ ఈ బిల్లు విషయంలోపై అధికార, విపక్ష  సభ్యుల మధ్య వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *