న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట ఇచ్చారని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసయ్యేలా చూస్తామని షిండే పేర్కొన్నారు. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే ఘటన దురదృష్టకరమైనదని వెల్లడించారు.




