Wednesday, 4 November 2026

సీఎం కిరణ్‌ రాజీనామా రేపే

హైదరాబాద్‌: సీఎం పదవికి రాజీనామా చేయాడానికి కిరణ్‌ కుమార్‌రెడ్డి సిద్ధమౌతున్నట్లు సమాచారం. పార్లమెంటులు తెలంగాణ బిల్లుపై చర్చ మొదలవగానే ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నాయి. సీఎం దిగిపోయిన తరువాత ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *