Wednesday, 4 November 2026

టీ బిల్లు చర్చకు విప్‌ జారీ చేసిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: రేపు తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంభందించిన కాంగ్రెస్‌ పార్టీ తమ పార్లమెంట్‌ సభ్యులకు విప్‌ జారీ చేసింది. వారంపాటు విప్‌ వర్తింప జేయాలని అధిష్టానం నిర్ణయించింది. 21 వరకు సభకు తప్పకుండా హాజరు కావాలని సభ్యలకు విప్‌ జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *