Wednesday, 4 November 2026

రేపటి నుంచి పంచాయతీ సెక్రటరీ హాల్‌ టికెట్లు

హైదరాబాద్‌: పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 23న పరీక్ష నిర్వహించేందకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్సాల్లు చేసింది. ఈ మేరకు ఇవాళ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పరీక్ష రాయగోరే అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను రేపటి నుంచి (18వ తేది) తమ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *