హైదరాబాద్: పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు భేటీ అయ్యారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ పుడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన వ్యతిరేక వర్గం సమావేశం అయింది. నిన్న సీఎం సమావేశానికి కౌంటర్‌గా ఈ భేటీ జరుగుతుంది.




