Wednesday, 4 November 2026

సోనియా కీర్తి శాశ్వతంగా నిలుస్తుంది : జానారెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదింప జేసినందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి రాష్ట్రమంత్రి జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా కీర్తి శాశ్వతంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *