న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు రేపురాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఇవాళ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందదిన నేపథ్యంలో రాజ్యసభలో బిల్లు ఆమోదం లాంఛనమే కానుంది. రాజ్యసభలో దీనిపై రెండుగంటలపాటు చర్చ జరపాలని బీఏసీలో నిర్ణయించింది. ఇవాళ లోక్‌సభలో బిల్లు ముజువాణి ఓటుతో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.




