Tuesday, 3 November 2026

సుప్రీంలో సవాలు చేస్తాం

ఏంపీ అసరుద్దీన్‌ ఒవైసీ
ఢిల్లీ: తెలంగాణ కోసం పోరాడే వాళ్లు గవర్నర్‌ పాలనకు ఎలా అంగీకరించారని ఎంఐఎం ఎంపీ అసరుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని సుప్రీంలో సవాలు చేస్తామని ఒవైసీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *