హైదరాబాద్: బీజేపీ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిందని తాజా మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని అలాగే రాజ్యసభలో కూడా రేపు బిల్లు ఆమోదం పొందడం భాయమని స్పష్టం చూశారు. తెలంగాణ ఏర్పాటు జరిగిపోయిందని ఒప్పుడు ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.




