నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ చేసి నిజామాబాద్‌లో హత్య చేయడం దారుణం, బాధాకరమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ అన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని మళ్లీ ఇలాంటి దారుణం జనగనంత తీవ్రంగా శిక్ష ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.




