Tuesday, 3 November 2026

గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాం: ఆనం

హైదరాబాద్‌: గవర్నర్‌తో సీమాంధ్ర మంత్రులు బొత్స, ఆనం, కన్నా, రఘువీరా సమావేశం ముగిసింది. గవర్నర్‌ను మర్యాదపూరకంగానే కలిశామని, రాజకీయ చర్చ జరగలేదని మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. రాజ్యంగ బద్ధంగా ఏ నిర్ణయం వచ్చినా సమ్మతమేనని గవర్నర్‌తో తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *