Tuesday, 3 November 2026

జవాన్ల వాహనం బోల్తా : ఒకరి మృతి

విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక జవాను మృతి చెందాడు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జవాన్ల కోరాపుట్‌ నుంచి విజయనగరానికి బందోబస్తుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *