ఢిల్లీ : నేటి ఉదయం 9.30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. భేటీలో ముఖ్యమంత్రి రాజీనామా, రాఫ్ట్రపతి పాలనపై చర్చించనున్నారు. అదేవిధంగా రాజ్యసభలో తెలంగాణ బిల్లు అంశంపైనా, బీజేపీ డిమాండ్ మేరకు సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.




