ఢిల్లీ : నేడు రాజ్యసభలో చర్చకు వస్తున్న తెలంగాణ బిల్లుకు బీ/జజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ రాష్ట్ర నేత నాగం జనార్ధన్‌రెడ్డి తెలిపారు. సీమాంధ్రకు ప్యాకేజీ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. ఇంక కొన్ని గంటల్లోనే రాజ్యసభలో బిల్లు పాసవుతుంది. తెలంగాణపై బీజేపీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని నాగం స్పష్టం చేశారు.




