Tuesday, 3 November 2026

తెలంగాణ బిల్లుకు సీపీఐ మద్ధతు

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో సీపీఐ మద్ధతు తెలిపింది. ఈ మేరకు ఇవాళ రాజ్యసభలు బిల్లుపై చర్చ సందర్భంగా ఆ పార్టీ సభ్యడు డి రాజా మాట్లాడారు. విద్యా, ఉద్యోగాల్లో ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలని కోరారు.తెలంగాణ,  రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము అనుకూలమని ప్రకటించారు. సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకునేందుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *