Tuesday, 3 November 2026

ప్రధాని మన్మోహన్‌ను కలిసిన ఎంపీ వివేక్‌

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు వివేక్‌ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చినందుకు వివేక్‌ కృతజ్ఞతలు తెలిపారు. జేఎన్‌యూఆర్‌ఎం ప్రకటన కింద రామగుండం మున్సిపాలిటీకి రూ. 135 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని వివేక్‌ కోరారు. ఎంపీ వివేక్‌తో పాటు ప్రధానిని కలిసిన వారిలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *