Tuesday, 3 November 2026

బాలికను తగలబెట్టిన యువకుడు

కర్నూలు : జిల్లాలోని మంత్రాలంయ మండలం చిలకలదోనలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదని ఓ బాలికపై కిరోసిన్‌ పోసి తగలబెట్టాడు యువకుడు. ఈ ఘటనలో గాయపడిన బాలిక మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *