హైదారాబాద్ : పాతబస్తీ నూర్జహాన్ కేసులో కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ నూర్జహాన్‌కు ఆరు పెళ్లిళ్లు చేసిన తండ్రి, పినతల్లి, ఇద్దరు ఏజెంట్లు, సూడన్ దేశీయుడిని అదుపులోకి తీసుకున్నారు.