Tuesday, 3 November 2026

కేసీఆర్‌ గురువును సన్మానించిన కలెక్టర్‌

మెదక్‌ : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్మితాసబర్వాల్‌ కేసీఆర్‌ గురువు మృత్యుంజయ శర్మను సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *