Tuesday, 3 November 2026

‘మామను చంపిన హంతకుడు చంద్రబాబు’

నల్లగొండ :తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాకే దక్కుతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.పదవి కోసం సొంత మామను చంపిన హంతకుడు చంద్రబాబు అని విమర్శించారు. సోనియాగాంధీని గాడ్సే అన్న పదాన్ని చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే తెలంగాణలో టీడీపీ దిమ్మెలే, జెండాలు ఉండవని, ఉండాలో, వద్దో చంద్రబాబు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. ఉద్యమంలో అమరుల పాత్ర మరువలేనిదని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *