16 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 74/1

ఫతుల్లా: ఆసియా కప్‌లో భాగంగా ఖాన్‌ సాహెబ్‌ ఉస్మాన్‌ అలీ స్టేడీయంలో శ్రీలంక, పాకిస్థాన్‌ల మద్య మొదటి వన్డే ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక వికెట్‌

నష్టానికి 74 పరుగులు చేసింది. ఉమర్‌ గుల్‌ బౌలింగ్‌ పెరేరా 14 పరుగులు చేసి వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజులో తిరిమన్నె 34, సంగక్కర 22 పరుగులతో ఉన్నారు.16 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 74/1