ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ తేది ఖరారుపై చర్చ

ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నార్త్‌బ్లాక్‌ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ తేది ఖరారుపై సమావేశంలో చర్చిస్తున్నారు.