శుక్రవారం కేంద్ర కేబినెట్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు, గవర్నర్ ఇచ్చిన వివేదికపై మంత్రి వర్గ సభ్యులు ఈ సమావేశంలో చర్చించనున్నారు.