Monday, 2 November 2026

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఆసియాకప్‌ : భారత్‌- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 200 పరుగుల వద్ద దినేశ్‌కార్తీక్‌ తన వ్యక్తిగత స్కోరు నాలుగు పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *