నల్గొండ : టీజేఏసీ ఆధ్వర్యంలో నేడు నల్గొండలో తెలంగాణ విజయోత్సవ సభ జరగనుంది. సభకు టీజేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం, టీజీవో అధ్యక్షుడు దేవిశ్రీప్రసాద్ హాజరుకానున్నారు.